హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించే “అలయ్-బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
నాని హీరోగా “శ్యామ్ సింగ్ రాయ్’ సినిమా ను డిసెంబర్ 24 విడుదల చేస్తున్నారు, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు
మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు, సోదరి లక్ష్మితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఇటీవల గెలిచిన ‘మా’ ప్యానెల్ సభ్యులు.
చిరంజీవి కెరీర్, సినీమా , అతను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా ‘కె.చిరంజీవి’ పేరుతో రూపొందించిన వెబ్సైట్.మెగాస్టార్ ని ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రారంభించారు.