సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత రాజకీయాలతో సహా పలు అంశాలపై చర్చించిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
ఏపీ కి రాజధానిగా అమరావతి నే వుండాలని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించి న సీఎం జగన్
క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని విజయవాడ నోవాటెల్లో నిర్వహించారు. నగరానికి చెందిన మహిళలు, కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్ట్ యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తమినాడులోని ఇరులార్ గిరిజన తెగ సంక్షేమానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సూర్య జ్యోతిక దంపతులు సీఎం స్టాలిన్ కి చేక్కును అందజేశారు