Namaste NRI

హీరో విశాల్‌, నటి, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానుల తో ఫొటోలు దిగారు. విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘ఎనిమి’ చిత్రం రేపు విడుదల కానుంది.