Namaste NRI

ప్రముఖ నటి పూనమ్‌కౌర్‌ మాజీమంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురునానక్ జయంతిని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఏక్‌ ఓంకార్‌ సందేశంతో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.