దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘RRR‘ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఈ సినిమాలో రామ్, భీమ్ అనే పాత్రల్లో నటిస్తున్నారు.అభిమానుల కోసం ఈ సరికొత్త పోస్టర్లను విడుదల చేశారు. జనవరి 7న సినిమా విడుదల కానుంది.