భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కిడాంబి శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు.
ట్రై – స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు.