Namaste NRI

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికే ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి సమావేశం అయ్యారు.