Namaste NRI

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు.