భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలకు, బ్రిటిష్ భారతీయులందరికీ ప్రధాని బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు.
అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.