వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్ ఇండస్ట్రీ 2030 పై ఐటీ మంత్రి కేటీఆర్ చర్చ.