Namaste NRI

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్‌ సిన్హా.. పార‍్లమెంట్‌ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు అందించారు.