రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి చిన్నారులు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అజాది కా అమృత్ మహోత్సవం లో బాగంగా విద్యార్థులు 500 మీటర్ల జాతీయ జెండా ను కర్నూల్ కొండారెడ్డి బుర్జు నుండి కృష్ణానగర్ వరకు ప్రదర్శించారు.