Namaste NRI

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్వాతంత్య్ర వేడుకులు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని మా తుజే సలాం అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.