అలీ కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కుటుంబ సమేతంగా వివాహానికి హజరై వధూవరులకు ఆశీస్సులు అందించాలని చిరంజీవిని కోరారు.