దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది అని ఐటి మంత్రి కేటీఆర్, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.