ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికా తిరుపతిగా చెప్పుకునే పిట్స్ బర్గ్ లో విభాగాన్ని ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వంలో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి, అందరికి సమన్యాయం..అమెరికా పర్యటనలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు