బీజేపీ ఎంపీ డీకే అరుణ సింగపూర్ పర్యటన లో అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS)సింగపూర్ శాఖ వారితో ప్రత్యేక సమావేశం
బీజేపీ ఎంపీ డీకే అరుణ సింగపూర్ పర్యటన లో అక్కడి తెలుగు సమాజం సింగపూర్ శాఖ వారితో ప్రత్యేక సమావేశం, డీకె అరుణ గారి భర్త (Ex ఎమ్మెల్యే) భరత సింహారెడ్డి కూడా ఉన్నారు