శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికళ్యాణ మహోత్సవానికి సతీ సమేతంగా హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి