స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తిని ప్రారంభించేందుకు బస్సు ఎక్కారు.