అమెరికాలో తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తోటకూర ప్రసాద్ ను అమెరికా లోని హ్యూస్టన్ లో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించారు.