ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా లోని సిడ్నీ చేరుకున్నారు. అక్కడి ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిదులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు