గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్ పో అమెరికాలో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. విదేశాల్లో రియల్ ఎస్టేట్ షో నిర్వహించడంలో అపారమైన అనుభవం వున్న నిర్వాహకులు ఈ సారి కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అమెరికాలోని నాలుగు మహా నగరాల్లో (బోస్టన్, షార్లెట్, అట్లాంటా, చికాగో) నిర్వహిస్తున్నారు. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల నుండి పేరొందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రాపర్టీ షో లో పాల్గొంటున్నాయి. అపార్ట్ మెంట్స్, విల్లాస్, కమర్షియల్ స్పేస్,ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్టులు ఇందులో వున్నాయి. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు, లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇదొక మంచి అవకాశం, నేరుగా రియల్టర్స్ తో మాట్లాడుకొని సందేహాలు నివృత్తి చేసుకోడానికి , కొనడానికి , హోం లోన్, టాక్స్ వివరాలు తెలుసుకోవడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస భారతీయులకు ఇదొక మంచి అవకాశం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు మీ సిటీ లో జరగనున్న ప్రాపర్టీ షో కి విచ్చేయండి.. pls register here https://shorturl.at/Bkn4O

Cities and Dates:
Boston Aug 29 & 30
Charlotte Sept 5 & 6
Atlanta Sept 12 & 13
Chicago Sept 19 & 20

Apartments | Open Plots | Commercial Spaces | Villas | Farmlands | Independent Houses.
Meet top builders from Your Cities:
Hyderabad | Bangalore | Chennai | Mysore | Visakhapatnam | Vijayawada
Free Entry and Parking
Don’t miss this chance to turn your Indian property dreams into reality!
👉 Register now: https://shorturl.at/Bkn4O
📢 Event by MySquareFeet
Ph: +1(925)913-8049





























