Namaste NRI

ప్రతి ఒక్కరికీ ఇది నా హామీ…టిప్‌లపై పన్ను ఎత్తివేత్త : కమలా హారిస్‌

రెస్టారెంట్లలో పని చేసే కార్మికులతోపాటు ఇతర సేవల రంగాల్లోకి వారికిచ్చే టిప్‌లపై పన్నును ఎత్తివేస్తామని డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ హామీ ఇచ్చారు.  అమెరికాలోని కార్మిక కుటుంబాల తరపున పోరాడతానని పేర్కొన్నారు.  లాస్‌ వేగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నెవడాలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగిం చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమలపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇది నా హామీ. నేను అధ్యక్షురాలినయ్యాక అమెరికాలోని పని చేసే కుటుంబాల కోసం పోరాడతా. కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. టిప్‌లపై పన్నును ఎత్తివేస్తాని హారిస్‌ హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress