Namaste NRI

మా ఇంటి బంగారం సెన్సార్‌ పూర్తి..ఈ నెల 19న

సమంత ప్రధాన పాత్ర పోషించి, రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరులతో కలిసి నిర్మించిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మా ఇంటి బంగారం. నందినీరెడ్డి దర్శకత్వం. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ జారీ అయింది. ప్రేక్షకులు పెట్టే డబ్బుకీ, వెచ్చించే సమయానికీ న్యాయం చేసే సినిమా ఇదని సమంత హామీ ఇస్తున్నారు. గౌతమి, శ్రీముఖి, ఆనంద్‌, లక్ష్మి, శ్రీనివాస్‌ గవిరెడ్డి, మంజూష, దిగంత్‌, గుల్షన్‌ దేవయ్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కథ, కథనం, రాజ్‌ నిడిమోరు, వసంత్‌ మరింగంటి, సీతా మీనన్‌, కెమెరా: ఓం ప్రకాశ్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, నిర్మాణం: ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events