Namaste NRI

అమెరికా-ఇరాన్‌ చర్చలు షురూ

ఇరాన్‌ యుద్ధ్ధానికి ముగింపు పలుకడం, లెబనాన్‌ సహా అన్ని ఫ్రంట్‌లలో పోరాటాన్ని నిలిపివేయడమే లక్ష్యంగా ఒక మధ్యంతర ఒప్పందం కోసం అమెరికా- ఇరాన్‌ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో పాకిస్తాన్‌, ఖతార్‌ దేశాల మధ్యవర్తులు కూడా పాల్గొన్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్‌ ప్రెసిడెంట్‌ వాన్స్‌ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్‌ తరపున పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బాచేర్‌ గాలిబాఫ్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్ఫీ పాల్గొన్నారు. అమెరికాతో కుదిరే ఏ ఒప్పందమైనా లెబనాన్‌ సహా అన్ని ఫ్రంట్‌లలో శాంతిని చేకూర్చేలా ఉండాలని ఇరాన్‌ కోరుతోంది.

Social Share Spread Message

Latest News