Namaste NRI

రోషన్ కనకాల, మానస చౌదరి పై బబుల్‌గమ్ ఫస్ట్ సింగిల్ రాబోతుంది

సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్‌గమ్‌.  మానస చౌదరి కథానాయిక. రవికాంత్‌ పేరెవు దర్శకుడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మహశ్వరి మూవీస్‌ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించిన ఈచిత్రానికి చెందిన తొలి పాటను నవంబర్‌ 3న మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఇందులో రోషన్‌ నటన అందర్నీ అలరిస్తుందని, ప్రేమకథాచిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టించే సినిమా ఇదని మేకర్స్‌ అన్నారు. దర్శకుడు యువతరాన్ని ఆకట్టుకునే కథని ఎంచుకొని మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా మలిచాడని, డిసెంబర్‌ 29న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రగుతు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events