MOU between the Government of Andhra Pradesh and the Hinduja Group, marking a cumulative investment of ₹20,000 crore
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందించారు.
అబుదాబిలో BAPS హిందూ మందిర్ ని సందర్శించిన ఏపిసీఎం చంద్రబాబు,మంత్రులు టి.జి భరత్, బి.సి.జనార్దన్ రెడ్డి
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా లోని సిడ్నీ చేరుకున్నారు. అక్కడి ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిదులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు
PM Modi welcomed Prime Minister of Sri Lanka, Ms. Harini Amarasuriya. discussions covered a broad range of areas
శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం మరియు శ్రీ శివాజీ దర్బార్ హాల్‌ను సందర్శించిన ప్రధాని మోడి, మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, శ్రీశైలం మల్లికార్జున మందిరంలో ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ లో నిర్వహించిన బహిరంగ సభలో వర్చువల్ విధానంలో అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోది
Andhra Pradesh signed a landmark agreement with Google to set up a USD 15 billion, gigawatt-scale AI Data Centre in Visakhapatnam
నెల్లూరు జిల్లా ఈదగాలి గ్రామంలో విశ్వాసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను AP CM చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కంప్యూటర్ ల్యాబ్ లో ముచ్చటించారు
PM Modi Had a fruitful meeting with President Xi Jinping in Tianjin on the sidelines of the SCO Summit