మెగాస్టార్ ఇంట్లో గణేష్ ఉత్సవాలు. మెగా వారసురాలు క్లీన్ కార పుట్టిన తర్వాత వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ – అమెరికా టెక్సాస్ లోని అస్ట్రిన్ లో నిరసన వ్యక్తం చేసిన ఎన్అర్ఐ టీడీపీ శ్రేణులు.
దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నది.