తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేతో సీఎం కేసీఆర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమయ్యారు.
సెప్టెంబరు 18నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు15 నుంచి 23వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
గుజరాత్లో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనామ్కు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరజవాన్లకు నివాళులు అర్పించారు.
Telugu Associations of Indiana(TAI) Throwball winner Agni Team Shanthi H Pai and Runner Shakthi Team Uma Bokka
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రముఖ నటుడు,బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు.