అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీ
హైదరాబాద్ సెక్రటేరియట్ ఆవరణలో బాబాసాహెబ్ డా. బి ఆర్ అంబేద్కర్ 45 అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవైన కాంస్య విగ్రహం. 14th April 2023 ఆవిష్కరణకు తుది మెరుగులు.
త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు మాణిక్ సాహా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్ఎన్ ఆర్యా మాణిక్తో ప్రమాణం చేయించారు.
మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగూ చౌహాన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను టాలీవుడ్ హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.