హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన కేసీఆర్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
అలీ కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కుటుంబ సమేతంగా వివాహానికి హజరై వధూవరులకు ఆశీస్సులు అందించాలని చిరంజీవిని కోరారు.
విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీ నటుడు ఆలీని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Telangana People’s Association of Dallas (TPAD) team welcomes anuprubensmusic ,rollrida ,dhanunjaysinger ,lipsikabhashyam ,flawed_brilliance ,Sahithi for Bathukamma Celebrations.
Dallas Area Telangana Association. Chinna Bathukamma Celebration Ooroora Bathukamma with singer Geeta Madhuri.