బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో భేటీ అయ్యారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వాతంత్య్ర వేడుకులు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని మా తుజే సలాం అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి చిన్నారులు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అజాది కా అమృత్ మహోత్సవం లో బాగంగా విద్యార్థులు 500 మీటర్ల జాతీయ జెండా ను కర్నూల్ కొండారెడ్డి బుర్జు నుండి కృష్ణానగర్ వరకు ప్రదర్శించారు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.