Skip to main content

Namaste NRI

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్‌ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గుజరాత్‌ను బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సందర్శించారు. వడోదర సమీపంలోని బ్రిటన్‌కు చెందిన జేసీబీ ఫ్యాక్టరీకి సీఎం భూపేంద్ర పాటిల్‌తో కలిసి ఆయన వెళ్లారు. కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా బుల్డోజర్‌పైకి ఎక్కి సందడి చేశారు.