సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నివాళి అర్పించారు
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి తెలియజేశారు.
నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్కు వివరించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.
ఢిల్లీలో తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న..కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త హంగులు అద్దుకుంటోంది. పంచ నారసింహులు కొలువై ఉన్న ఈ క్షేత్రం విద్యుత్తు అలంకరణ తో భక్తులను ఆకట్టుకుంటోంది.
ATA Conference – Exhibits, Sponsorship -DC 22 లో బాగంగా ATA President Sri Bhuvanesh Bujala and Team NCC తో సమావేశం
ఎం ఎల్ సి లుగా ఎన్నికైన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, పట్నం మహిందర్ రెడ్డి, శంభిపుర్ రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పి వెంకట్ రామ్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కడియం శ్రీవారి మర్యాదపూర్వకంగా కలిశారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉందో తెలుసా? మణిపూర్ లో అండి.. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన చిత్రం అఖండ. ఆ సినిమాలోని ఈ దృశ్యం చూస్తే మన కళ్లూ నిండిపోతాయి మరి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహావీర్ చక్ర అందుకున్న కర్నల్ బి. సంతోష్ బాబు భార్య సంతోషి, తల్లి మంజుల