న్యూయార్క్ నగరంలో జరుగుతున్న మెగా ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో మెరిసిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సుధా రెడ్డి
ఈశాన్య రాష్ర్టాల పర్యాటక శాఖ మంత్రుల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి
9/11 ఉగ్రదాడి మృతులకు యావత్ అమెరికా నివాళి అర్పించింది. పెన్సిల్వేనియాలోని శాంక్స్విల్లే వద్ద నివాళి కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ దంపతులతోపాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒరాక్ ఒబామా దంపతులు పాల్గొన్నారు.
మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తో కలిసి ప్రారంభించిన కేటీఆర్, సబిత ఇంద్రా రెడ్డి