Namaste NRI

డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 26 వరకు నిర్వహించే ఆటా వేడుకలకు అందరికీ మా ఆహ్వానం. వేడుకలు సందర్భంగా ఆటా ప్రతినిధులు మాతృభూమి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కళలు, స్కూల్స్ అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యాలుగా కార్యక్రమాలు రూపొందించాము.