సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం సోనూ కొత్త ఆఫర్ ప్రకటించారు. యూనివర్సిల్ ఎడ్యుకేషన్ సహకారంతో సూద్ ఛారిట్ ఫౌండేషన్ తరపున ముంబైలో ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ LLB, B.Ed,, ఆర్కిటెక్చర్ లాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎవరైనా https://soodcharityfoundation.org/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. సోనూసూద్ ఇప్పటికే సీఏ, లా కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు.