![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-7.jpg)
ఆరోగ్యకర జీవితం కోసం రోజూ రాత్రిపూట కనీసం 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, దీనికి భిన్నంగా జపాన్లో 40 ఏండ్ల దైసుకే హోరీ అనే వ్యక్తి గత 12 ఏండ్ల నుంచి విచిత్రమైన సాధన చేస్తున్నాడు. ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటంటే రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. వారానికి 16 గంటలు జిమ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. దీని వల్ల తాను ఎన్నడూ అలసటకు గురి కాలేదని హోరీ చెప్తున్నాడు. తినడానికి గంట ముందు కాఫీ తాగడం, ఆటలు ఆడటం ద్వారా మగతను నిరోధించవచ్చని తెలిపాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-5.jpg)