Namaste NRI

మిచెల్‌ అందుకు అంగీకరించడం లేదు : ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంసారంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ చిచ్చు రాజేశారు. ఓ ఇంటర్వ్యూలో ఒబామా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్‌ అధికారంలో కొనసాగినంత కాలం తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీ తనపై ఒత్తిడి తెస్తున్నట్టు ఒబామా పేర్కొన్నారు. అయితే ఒబామా భార్య మిచెల్‌ ఒబామా అందుకు అంగీకరించడం లేదు. శేష జీవితంలో తనతో మరింత సమయం కేటాయించాలని మిషెల్‌ కోరుకుంటున్నారు. ఇది మా సంసారంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నది అని ఒబామా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events