Namaste NRI

17 నుంచి 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

న్యూజీలాండ్‌లో 8వ ప్రపచం తెలుగు సాహితీ సదస్సు  ప్రారంభం కానున్నది. ఈ నెల 17`18న, వచ్చే నెల రెండో తేదీన ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. అక్లాండ్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ సాహితీ సదస్సులో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయిత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రముఖ గేయ రచయత, భువనచంద్ర, ప్రముఖ నటుడు` రచయత తనికెళ్ల భరణి, ప్రముఖ రచయిత డేనియల్‌ నైజర్స్‌ పాల్గొంటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events