కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొగిలయ్య సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు.