తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆదివాసీల నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ఈ జాతర సాగనుంది.
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాద్యకారుడు రామ చంద్రయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం చేశారు. కోటీ రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం కోటీ రూపాయలు ప్రకటించారు.