Namaste NRI

నెదర్లాండ్‌  పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. ఆమ్‌స్టర్‌డామ్‌లోని డామ్ స్క్వేర్ వద్ద సైనిక వందనం స్వీకరించారు రాష్ట్రపతి కోవింద్‌. రాజు అలగ్జాండర్‌, రాణి మాగ్జిమా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.