Namaste NRI

హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ దంపతులు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్రత్యేక పూజలు నిర్వహించారు.