అజాది కా అమృత్ మహోత్సవం 75 years Indian Independence లో బాగంగా న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న సినీ హీరో అల్లు అర్జున్ మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA సభ్యులు