తెలంగాణ సీఎం కేసిఆర్ బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ ఇంట్లో మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపీఏడీ), డాలస్ తెలంగాణ ప్రజా సమితి- బతుకమ్మ, దసరా సంబరాలు.