సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్ మరియు మలేషియా తెలుగు సంఘముల సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా.. కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సు.