ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున పాల్గొన్న తానా సభ్యులు.