గుడివాడ లో తానా చైతన్య స్రవంతి కార్య క్రమం ఉచిత మెగా మెడికల్ క్యాంప్, Eye క్యాంప్, ENT క్యాంప్ , కాన్సెర్ క్యాంప్ నిర్వహించారు.
జమ్ము కు చెందిన శ్రీమతి సర్గం కౌశల్ Mrs World 2022 గా ఎంపికయ్యారు. 21 సం. తర్వాత మన దేశానికి కిరీటం దక్కింది.