Skip to main content

Namaste NRI

అమెరికాలో ఎన్టీఆర్‌ విగ్రహం

 అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్‌ నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.  విగ్రహా ఏర్పాటుకు  ఆ  నగర మేయర్‌ సామ్‌ జోషి అంగీకరించినట్లు నార్త్‌ అమెరికన్‌ సీమ ఆంధ్ర అసోసియేషన్‌  ప్రతినిధులు తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఈ కార్యకమాన్ని కో ఆర్డినేట్‌ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆయన శత జయంతి సందర్భంగా విగ్రహ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నామని టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events